హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: శ్రీశైలానికి కొనసాగుతున్న వరద ప్రవాహం

GDWL: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. శనివారం ఉదయం 45,192 క్యూసెక్కుల నీరు చేరుతుండగా, ఎత్తిపోతలు, విద్యుత్ ఉత్పత్తికి 48,444 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 215.81 టీఎంసీల సామర్థ్యానికి ప్రస్తుతం 166.71 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నీటిమట్టం 875.70 అడుగులుగా నమోదైంది.