CTR: శ్రావణమాసం రెండవ శనివారం సందర్భంగా పుంగనూరులోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయ పూర్వమే అర్చకులు శ్రీవారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రత్యేకంగా అలంకరించి ధూప దీప నైవేద్యాల అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. శ్రీవారిని దర్శించుకున్న భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు


