హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ నెల 26న సీనియర్ బేస్‌బాల్ జట్ల ఎంపిక!

శ్రీకాకుళం: జిల్లా సీనియర్ పురుషులు, మహిళల బేస్‌బాల్ జట్ల ఎంపికలు ఈనెల 26న కోడిరామ్మూర్తి స్టేడియంలో నిర్వహించనున్నట్లు జిల్లా బేస్బాల్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సుజాత, వీరభద్రరావు తెలిపారు. ఉదయం 9 గంటలకు ఎంపికలు ప్రారంభమవుతాయన్నారు. ఎంపికైన వారికి శిక్షణ ఇచ్చి తుది జట్లను ప్రకటిస్తారు.