హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

NRPT: దామరగిద్ద(M) బాపన్‌పల్లి గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. రేషన్ కార్డుకు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ కార్డులు అందజేస్తామని తెలిపారు. సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలకు చేరవేసేందుకే ప్రభుత్వం వీటిని జారీ చేసిందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ జి. శ్రీనివాస్, జీపీఓ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.