NRML: ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయాన్ని ఈనెల 24న ముట్టడించాలని తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంక గారి భూమయ్య మాట్లాడుతూ.. ఆదివాసులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, వారి హక్కుల అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. 1/70 చట్టం, పీసా చట్టం, జీవో నంబర్ 3ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
ఐటీడీఏ ముట్టడికి తుడుం దెబ్బ పిలుపు


