హైదరాబాద్: 28°C
తెలంగాణ

మినీ వాహన యూనిట్లకు దరఖాస్తుల ఆహ్వానం

NZB: జిల్లాలో వెనుకబడిన తరగతుల కులాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించనున్నారు. ఇంటింటి ఇన్సెంటివ్ పథకం కింద మినీ వాహన యూనిట్లు మంజూరు చేయనున్నట్లు అధికారులు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్నవారు దరఖాస్తులను సెప్టెంబర్ 15లోగా సమర్పించాలని ఎంపీడీవో బి. మారుతి సూచించారు.