MLG: జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలకు డిసిసి అధ్యక్షుడు పైడాకుల అశోక్ కీలక సూచనలు చేశారు. జిల్లా పరిధిలోని అన్ని మండల, గ్రామ కాంగ్రెస్ కమిటీలను ఇటీవల రద్దుచేసిన విషయం తెలిసిందే. నూతన గ్రామ కమిటీల ఏర్పాటుకు కార్యకర్తలు సన్నద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. గతంలో గ్రామ అధ్యక్షులుగా 3ఏళ్లు పదవీకాలం పూర్తిచేసిన వారికి తిరిగి బాధ్యత పటించే అవకాశం లేదన్నారు.
తెలంగాణ
వారికి మళ్లీ అవకాశం లేదు: DCC అధ్యక్షుడు


