SRPT: మునగాల మండలం బరాఖత్ గూడెం గ్రామంలో మదీనా మసీద్ నూతన కమిటీని ముస్లిం పెద్దల సమక్షంలో ఇవాళ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ సలహాదారుగా షేక్ లాల్ మొహమ్మద్, అధ్యక్షుడిగా షేక్ రఫీ, ఉపాధ్యక్షుడిగా జానీ పాషా ఎన్నికయ్యారు. మసీదు అభివృద్ధికి కృషి చేస్తానని అధ్యక్షుడు రఫీ తెలిపారు. నూతన కమిటీ సభ్యులను మైనార్టీ నాయకులు అభినందించి సన్మానించారు.
తెలంగాణ
మదీనా మసీద్ నూతన కమిటీ ఎన్నిక


