SDPT: హుస్నాబాద్ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణ శనివారం కావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది.
తెలంగాణ
VIDEO: వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు


