GDWL: NMMS స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 24 వరకు అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నవంబర్ 1న జరిగే ప్రతిభా పరీక్షలో ఎంపికైన 8వ తరగతి విద్యార్థులకు 9వ తరగతి నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం వరకు నాలుగేళ్లు ఏటా రూ.12 వేల చొప్పున మొత్తం రూ.48 వేల స్కాలర్‌షిప్ అందుతుంది. జనరల్, బీసీ రూ.100, ఎస్సీ, ఎస్టీ రూ.50 చెల్లించాలి.
తెలంగాణ
NMMS దరఖాస్తులకు 24 వరకు గడువు


