హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రపంచ చరిత్రపై న్యూ బుక్..!

MBNR: బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల చరిత్ర అధ్యాపకులు డా. రాఘవేంద్రరెడ్డి ప్రపంచ చరిత్రపై పుస్తకాన్ని రచించి ప్రచురించారు. ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి. సుకన్య, అధ్యాపకులు పుస్తకాన్ని ఆవిష్కరించి అభినందించారు. డిగ్రీ విద్యార్థులతో పాటు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి పుస్తకం ఉపయోగకరమని తెలిపారు.