SRCL: తనపై దాడి చేసి, వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా సోషల్ మీడియా, పలు మీడియా సంస్థల్లో ప్రచారం చేశారంటూ జానపద కళాకారిణి మాధురి రాథోడ్ వేములవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈనెల 19న రెడ్డి భవన్‌లో ఈశ్వర్ సాయి సతీమణి శరణ్య తనపై దాడి చేశారని ఆరోపించారు. ఫిర్యాదు మేరకు శరణ్యతో పాటు పలువురిపై కేసు పెట్టారు.
తెలంగాణ
దాడి చేశారంటూ మాధురి రాథోడ్ ఫిర్యాదు


