హైదరాబాద్: 28°C
తెలంగాణ

రహదారి బురదమయం.. ప్రయాణికులకు ఇబ్బందులు

SRPT: నడిగూడెం మండలంలోని వేణుగోపాలపురం నుంచి వీరాంజనేయనగర్ వెళ్లే రహదారి బురదమయంగా మారింది. వర్షాలతో రహదారిపై బురద పేరుకుపోవడంతో వాహనదారులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.