హైదరాబాద్: 28°C
తెలంగాణ

దోనూర్‌లో 23 నుంచి వైభవంగా బోనాలు

MBNR: మిడ్జిల్(M) దోనూర్‌లో మైసమ్మ, పోచమ్మ దేవతలకు 23 నుంచి 25 వరకు బోనాల పండుగ నిర్వహించనున్నారు. రెండో రోజు 100 ఎడ్లబండ్లతో సుమారు 5 వేల మంది భక్తులు తరలిరానున్నారు. మైసమ్మ కోరిక మేరకు వ్యక్తి శిలగా మారినట్లు ప్రచారం ఉండటంతో ఈ బోనాలకు ప్రత్యేకత ఏర్పడింది.