హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పెబ్బేరులో అసంపూర్తి రోడ్డు పనులు!

WNP: పెబ్బేరు-వనపర్తి రోడ్డు విస్తరణ పనులు కొందరి నష్ట పరిహార డిమాండ్లతో సగంలోనే నిలిచిపోయాయి. రూ. 4.05 కోట్ల వ్యయంతో నాలుగేళ్ల క్రితం ప్రారంభమైన ఈ పనులు పూర్తికాకపోవడంతో, రోడ్డు బొందల గుంటగా మారి ప్రయాణికులకు శాపంగా మారింది. నిత్యం జరుగుతున్న ప్రమాదాలతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.