WGL: మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని మెజారిటీ కాంగ్రెస్ MLAలు పట్టుబడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం ప్రతినిధి మీనాక్షి నటరాజన్ రంగంలోకి దిగారు. ఎంపీలు, ఎమ్మెల్యేల నుంచి ఇవాళ అభిప్రాయాలు సేకరించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తిరిగి వచ్చిన అనంతరం కొండా సురేఖ భవితవ్యంపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
తెలంగాణ
కొండా సురేఖపై అధిష్ఠానం దృష్టి


