హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ షాక్‌తో ఆవు మృతి

PDPL: ఎలిగేడు మండల కేంద్రానికి చెందిన దాసరి రాజయ్య ఆవు శనివారం విద్యుత్ షాక్‌తో మృతి చెందింది. గ్రామ శివారులోని నీటి మడుగులో పశుగ్రాసం మేస్తుండగా సమీపంలోని ట్రాన్స్‌ఫార్మర్‌ను తాకడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ ఏఈ సంపత్‌కుమార్ ఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలు నమోదు చేశారు.