హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అర్హులైన ప్రతీ పేదవాడికి ఇళ్లు ఇస్తాం: మంత్రి

NZB: కుల మతాలు, పార్టీలకు అతీతంగా ప్రతి పేదవాడికి 2BHK ఇళ్లు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం అయన మాట్లాడుతూ.. పేదవాడి ఆత్మగౌరవానికి చిహ్నమైన ఇంటి కల నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. ఇప్పటికే రాష్ట్రంగా రెండు విడతల్లో 8 లక్షల ఇళ్లను మంజూరు చేయగా 2 లక్షల ఇల్లు పూర్తయ్యాయన్నారు.