ATP: గుంతకల్లు 37 వ వార్డు మోదీనాబాద్ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో మురికి నీరు నిల్వ ఉండి దుర్వాసన వెదజల్లుతుందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకోవడంలేదన్నారు. అధికారులు స్పందించి కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని కాలనీ ప్రజలు అధికారులను కోరారు.
ఆంధ్రప్రదేశ్
కాలనీ సమస్యలు పరిష్కరించండి


