హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మూడు నెలలుగా జీతాల్లేవ్.. స్కూల్‌కు తాళం..!

భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని గ్లోబల్‌ ప్రైవేట్‌ పాఠశాలకు స్కూల్‌ వ్యాన్‌ డ్రైవర్లు, సిబ్బంది తాళం వేసి ఆందోళనకు దిగారు. గత మూడు నెలలుగా జీతాలు చెల్లించడం లేదని వారు ఆరోపించారు. పాఠశాల యాజమాన్యం హన్మకొండలో మీటింగ్‌ ఉందని పేర్కొంటూ శనివారం సెలవు ప్రకటించినట్లు తెలిపారు. జీతాలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ డ్రైవర్లు, సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు.