NLG: నార్కట్‌పల్లి మండలం తొండల్వాయిలోని ప్రాథమిక పాఠశాలకు ప్రహరీ గోడ లేకపోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పాఠశాల నివాసాల మధ్యలో ఉండటంతో స్థానికులు ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు చోటు చేసుకుంటునయన్నారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్య పరిష్కారానిరి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
తెలంగాణ
పాఠశాలకు ప్రహరీ గోడ లేక ప్రమాదకరంగా


