హైదరాబాద్: 28°C
తెలంగాణ

HYDలో టీఐఈ ఉమెన్ సమ్మిట్

HYD: సెప్టెంబర్ 24 నుంచి 26 వరకు హైదరాబాద్‌లో టీఐఈ ఉమెన్ ఆసియా సమ్మిట్-2026 జరగనుంది. ఆసియాలోని 25కుపైగా టీఐఈ చాప్టర్లకు చెందిన మహిళా వ్యవస్థాపకులు పాల్గొననున్నారు. మహిళా పారిశ్రామికవేత్తలు పరస్పరం పరిచయాలు పెంచుకుని, ఆలోచనలు పంచుకుని, సహకారంతో కొత్త అవకాశాలను సృష్టించుకునేందుకు ఈ సదస్సు వేదికగా నిలవనుంది.