హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మూడుగా విడిపోతున్న చిత్తూరు జడ్పీ

ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ఉన్న జిల్లా పరిషత్ ఇక మూడుగా విభజన కానుంది. జిల్లాల వారీగా జడ్పీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో చిత్తూరుతో పాటు నూతనంగా తిరుపతి అన్నమయ్య, జిల్లాలోనూ జిల్లా పరిషత్ కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. ప్రతి జడ్పీటీసీలోను పరిషత్ ఛైర్మన్, సీఈవో, డిప్యూటీ సీఈవో ఏర్పాట్లకు ప్రభుత్వం నిర్ణయించింది.