MHBD: తొర్రూరు పట్టణంలోని సెయింట్ ఫాల్స్ పాఠశాల బస్సు లారీని ఢీకొట్టింది. శనివారం స్కూల్ బస్సు డ్రైవర్ అతివేగంగా నడపడంతో పాటు లారీని గమనించకుండా వెళ్లడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 30మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. అదృష్టవశాత్తూ విద్యార్థులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు.
తెలంగాణ
VIDEO: స్కూల్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం


