హైదరాబాద్: 28°C
తెలంగాణ

జేఎన్టీయూలో 995 బీటెక్‌ సీట్లు ఖాళీ

HYD: JNTU అనుబంధ కళాశాలల్లో B.Tech సీట్లు భారీగా మిగిలిపోయాయి. యూనివర్సిటీతో పాటు 9 అనుబంధ కళాశాలల్లో 1,062 సీట్లకు 3 రోజుల స్పాట్‌ ప్రవేశాల్లో కేవలం 67 సీట్లు మాత్రమే భర్తీ కాగా 995 సీట్లు ఖాళీగా ఉన్నాయని అడ్మిషన్ డైరెక్టర్ బాలునాయక్ తెలిపారు. మహబూబాబాద్‌, వనపర్తి, కోస్గి కళాశాలల్లో 602 సీట్లకు 18 మాత్రమే భర్తీ అయ్యాయి.