హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉరేసుకొని యువకుడు మృతి!

WGL: నర్సంపేట మండలం మల్లంపల్లి రోడ్డులో కుటుంబ కలహాలతో మురళి అనే యువకుడు శనివారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.