NGKL: జిల్లాలో వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉదయం 8:30 గంటల నుంచి శనివారం ఉదయం 8:30 గంటల వరకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షపాతం నమోదు కాలేదు. కల్వకుర్తి, వెల్దండ, అచ్చంపేట, అమ్రాబాద్, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్ తదితర మండలాల్లో 0.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో రైతుల్లో ఆందోళన నెలకొంది.
తెలంగాణ
జిల్లాలో పత్తాలేని వర్షం..!


