హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కమ్యూనిటీ పోలీసింగ్‌లో 74 బైక్‌లు సీజ్

SRPT: తుంగతుర్తిలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎస్పీ ఆదేశాల మేరకు శనివారం తెల్లవారుజామున కమ్యూనిటీ పోలీసింగ్ నిర్వహించారు. అనుమతి పత్రాలులేని 74 ద్విచక్రవాహనాలు, 2 ఆటోలను పోలీసులు సీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాగారం సీఐ నాగేశ్వరరావు, ఎస్సైలు క్రాంతికుమార్, నాగరాజు, వీరన్న, మధు, వెంకట్ రెడ్డి, పోలీస్ సిబ్బంది, స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు.