హైదరాబాద్: 28°C
తెలంగాణ

నాగార్జునసాగర్ నీటిమట్టం వివరాలు

NLG: శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు నీటి ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ఇన్ ఫ్లో 30,347 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 5,135 క్యూసెక్కులుగా ఉంది. సాగర్ పూర్తి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 532.70 అడుగులకు చేరింది. అలాగే పూర్తి సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 173.4655 టీఎంసీల నీటి నిల్వ నమోదైంది.