NRML: నిర్మల్ మండలం కౌట్ల కె గ్రామ శిశుమందిర్ విద్యార్థులు ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ముందడుగు వేశారు. పాఠశాల కార్యక్రమాల్లో ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు ఉపయోగించకూడదనే ఉద్దేశంతో శనివారం గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన స్టీల్ బ్యాంకు నుంచి స్టీల్ ప్లేట్లు తీసుకున్నారు. విద్యార్థుల ఆలోచనను సర్పంచ్ దుమాల రాజు అభినందించి వారికి స్టీల్ సామగ్రిని అందజేశారు.
తెలంగాణ
ప్లాస్టిక్‌కు నో.. స్టీల్‌కు జై


