హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అల్లీపూర్‌ను మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలి'

JGL: అల్లీపూర్‌ను కొత్త మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని సర్పంచ్ ఎంబారి గౌతమి, వెంకటేష్ శుక్రవారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం అందజేశారు. 11 గ్రామాల ప్రజలు 12 కి.మీ దూరంలోని రాయికల్‌కు వెళ్లాల్సి వస్తోందన్నారు. రాయికల్ మండలంలో 32 గ్రామాలు ఉండటంతో ప్రభుత్వ పనుల్లో జాప్యం, ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.