హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎన్‌హెచ్‌-44పై ప్రమాదం..!

MBNR: జడ్చర్ల(M) మాచారం పరిధిలో ఎన్‌హెచ్‌-44పై శనివారం తెల్లవారుజామున సిమెంట్ లారీ, బొలెరో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బొలెరో నుజ్జునుజ్జు కాగా డ్రైవర్‌కు గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. గాయపడిన డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో చాలాసేపు ట్రాఫిక్ ఇబ్బంది కలిగింది అని వాహనదారులు తెలిపారు.