హైదరాబాద్: 28°C
తెలంగాణ

సివికే రావు సేవలను కొనియాడిన ఎమ్మెల్యే

BDK: సామాజికవేత్త, విద్యా వేత్త కీ.శే. సి.వి.కె. రావు చర్ల మండల అభివృద్ధికి విశేష సేవలందించారని శుక్రవారం భద్రాచలం MLA డా.తెల్లం వెంకట్రావు కొనియాడారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన పాత్ర ఎనలేనిదన్నారు. రైస్పేటలో నిర్వహించిన ఆయన 5వ వర్ధంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.