హైదరాబాద్: 28°C
తెలంగాణ

అరుతడి పంటల సాగుపై రైతులకు అవగాహన

SDPT: తక్కువ వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో రైతులు అధిక నీరు అవసరమయ్యే వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో సాగు చేసే అరుతడి, ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని హుస్నాబాద్ ఏఈఓ వెంకట్ శివరామ్ సూచించారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకుని నీటి లభ్యతకు అనుగుణంగా పంటలు సాగు చేయాలని రైతులకు అవగాహన కల్పించారు.