VZM: 'స్వాంతన’ కార్యక్రమం ద్వారా మృతి చెందిన సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థుల కుటుంబాలకు రూ.3 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్న ప్రభుత్వం, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు ఎందుకు అందించడం లేదని గిరిజన సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్‌కుమార్ ప్రశ్నించారు. గిరిజన విద్యార్థుల పట్ల ఇది వివక్ష అన్నారు.
ఆంధ్రప్రదేశ్
‘స్వాంతన’ గిరిజన విద్యార్థులకు ఎందుకు లేదు?


