హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: యాదగిరిగుట్టలో హరినామ సంకీర్తన

BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కొండ చుట్టూ శనివారం ఉదయం గిరిప్రదక్షిణ ఘనంగా నిర్వహించారు. భజన బృందాలు, స్థానికులు, భక్తులు, ఆలయ సిబ్బంది, అధికారులు హరినామ సంకీర్తనలతో స్వామివారి గిరిప్రదక్షిణలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్దగాని శ్రీనివాస్ గురుస్వామి, అంజయ్య, సత్తిరెడ్డి, సాయి, కిరణ్, భక్తులు పాల్గొన్నారు.