NZB: జిల్లా ఫుట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రేపు జూనియర్ బాలికల ఫుట్బాల్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి జావేద్ నిన్నఓ ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలను జిల్లా కేంద్రంలోని మహిళా కళాశాల మైదానంలో ఎంపికలుంటాయన్నారు. 2011కి ముందు జన్మించిన వారు అర్హులన్నారు. ఎంపికైన వారిని సెప్టెంబరులో జరిగే చాంపియన్‌షిప్‌లో పాల్గొంటారన్నారు.
తెలంగాణ
రేపు జిల్లాలో బాలికల ఫుట్ బాల్ ఎంపికలు


