హైదరాబాద్: 28°C
తెలంగాణ

సైకిల్ యాత్రపై శబరిమలకు చేరుకున్న రాజు గౌడ్

NZB: ఆర్మూర్ పట్టణానికి చెందిన అయ్యప్ప స్వామి రాజు గౌడ్ శుక్రవారం రాత్రి శబరిమలకు చేరుకున్నారు. ఆయన ఆర్మూరు పట్టణం నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రాలు తిరుపతి మీదుగా సైకిల్ యాత్ర చేపట్టారు. ఆర్మూర్ పట్టణం నుంచి శబరిమలకు వందల కిలోమీటర్లకు పైగా సైకిల్ యాత్ర చేపట్టడం విశేషం. సనాతన ధర్మాన్ని కాపాడేందుకుగాను శబరిమలకు సైకిల్ యాత్ర చేపట్టినట్లుఅయన స్పష్టం చేశారు.