MHBD: బయ్యారం మండలం నామాలపాడులోని సిమెంట్ ఇటుకల పరిశ్రమల్లో జరుగుతున్న చోరీల కేసులో నలుగురిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పరిశ్రమల యజమానుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు, వాహనాల తనిఖీల్లో ట్రాక్టర్‌పై వెళ్తున్న పి.సతీష్, సతీష్, సుధాకర్, మహేష్‌లను అదుపులోకి తీసుకుని విచారించగా చోరీలకు పాల్పడినట్లు ఒప్పుకున్నట్లు సిఐ రవీందర్ తెలిపారు.
తెలంగాణ
సిమెంట్ ఇటుకల పరిశ్రమల్లో చోరీలు.. నలుగురు అరెస్ట్


