KMM: రాబోయే ఏడాదిన్నరలో రాష్ట్రవ్యాప్తంగా పక్కా భూ సర్వే నిర్వహిస్తామని శుక్రవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. క్షేత్రస్థాయిలో భూమి కలిగిన రైతులకు హక్కులు కల్పిస్తూనే, గతం ప్రభుత్వంలో అక్రమంగా నకిలీ పుస్తకాలు సృష్టించాలని అన్నారు. ఆధార్ తరహాలో భూములకు ప్రత్యేక గుర్తింపు సంఖ్యతోపాటు డిజిటల్ పాస్ పుస్తకాలు అందిస్తామని చెప్పారు.
తెలంగాణ
రాష్ట్రవ్యాప్తంగా భూ సర్వే నిర్వహిస్తాం: మంత్రి


