హైదరాబాద్: 28°C
తెలంగాణ

వరుస మరణాలతో మల్లన్నగూడెంలో విషాదఛాయలు

MHBD: గూడూరు మండలంలోని బొద్దుగొండ శివారు మల్లన్నగూడెంలో వరుస విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇటీవల కొడుకు ప్రమాదానికి గురై మృతి చెందగా, తాజాగా తండ్రి కిందపడి తలకు తీవ్ర గాయాలై చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందారు. వరుస మరణాలతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. గ్రామంలోనూ విషాదఛాయలు అలుముకున్నాయి.