వరంగల్ పట్టణ కేంద్రంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ రెండు రోజులు బంద్ ఉండనుంది. ఇవాళ వారాంతపు యార్డు బంద్, రేపు సాధారణ సెలవు నేపథ్యంలో మార్కెట్‌కి సెలవులు ప్రకటిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కావున రైతులు విషయాన్ని గమనించి ఈ రెండు రోజులు మార్కెట్‌కి సరుకులు తీసుకొని రావద్దని, విషయాన్ని గమనించాలని సూచించారు.
తెలంగాణ
వరంగల్ మార్కెట్‌కు రెండు రోజుల సెలవులు


