BHPL: పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తు అంశాన్ని రాజకీయాలకు వాడుకుంటూ కేటీఆర్ వారిని తప్పుదోవ పట్టిస్తున్నారని ఎంపీ గడ్డం వంశీకృష్ణ విమర్శించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పాలిటెక్నిక్ విద్యార్థులకు ఇంజినీరింగ్‌లో ఉన్నత విద్య అవకాశాలు కొనసాగుతాయని, వారి భవిష్యత్తుకు ప్రభుత్వం పూర్తి భరోసా కల్పిస్తుంది.
తెలంగాణ
VIDEO: పాలిటెక్నిక్ విద్యార్థులను కేటీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నారు


