హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం

E.G: అభివృద్ధి పనులు చేపడుతున్నందున శనివారం ఉండ్రాజవరం మండలం వెలగదుర్రులో గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపి వేయనున్నట్లు ఈఈ నారాయణ అప్పారావు తెలిపారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపి వేయనున్నట్లు తెలిపారు. వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.