AKP: అనకాపల్లి–సోలాపూర్ మధ్య నడుస్తున్న వీక్లీ స్పెషల్ ట్రైన్ శనివారం నుంచి రెగ్యులర్ వారాంతపు సర్వీస్‌గా మారనుంది. శుక్రవారం సోలాపూర్ నుంచి 11313 నంబరుతో, శనివారం అనకాపల్లి నుంచి 11314 నంబరుతో రైలు నడుస్తుంది. విజయవాడ, తిరుపతి, మదనపల్లె, అనంతపురం, గుంతకల్, రాయచూర్, కలబుర్గి తదితర ప్రధాన స్టేషన్ల మీదుగా ఈ రైలు ప్రయాణిస్తుంది.
ఆంధ్రప్రదేశ్
ఇకపై రెగ్యులర్‌గా సోలాపూర్ ఎక్స్‌ప్రెస్


