హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కారు ఢీకొని ఒకరికి గాయాలు

E.G: వేమగిరి కూడలి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. వేమగిరికి చెందిన శివరాజు(28) స్థానికంగా ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నారు. శుక్రవారం విధులు ముగించుకొని ద్విచక్ర వాహనంపై వేమగిరి తోట వైపు వెళ్తున్నారు. వేమగిరి కూడలి సమీపంలోకి రాగానే ఓ కారు శివరాజు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు.