NZB: నిజామాబాద్ ఫోర్ట్‌సీటీ లయన్స్ క్లబ్, యశోద ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఇవాళ ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు క్లబ్ అధ్యక్షుడు రవీంద్రకుమార్ గుప్తా శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. నూతన అంబేడ్కర్ భవనంలో శిబిరం ప్రారంభం అవుతుందన్నారు. ఎముకలు, గుండె, మోకాళ్ల నొప్పులకు సంబం ధించిన పరీక్షలు నిర్వహిస్తారని పేర్కొన్నారు.
తెలంగాణ
నేడు నగరంలో ఉచిత వైద్య శిబిరం


