హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు జిల్లాలో పర్యటించనున్న సీఎం

AKP: ఉమ్మడి జిల్లాలో సీఎం చంద్రబాబు ఇవాళ పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఆలమండ కోడూరుకు చేరుకుని కొత్తపాడు మండలంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం కానున్నారు. అనంతరం స్థానికులతో భేటీ అవుతారు. మధ్యాహ్నం విజయనగరం జిల్లా లక్కవరపుకోటలో పర్యటిస్తారు. సాయంత్రం విశాఖలో ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు.