హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యుత్ సరఫరాకు అంతరాయం

ELR: ముదినేపల్లి మండలంలోని పలుగ్రామాల్లో మరమ్మతులు నిమిత్తం శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు గుడివాడ డీఈ జీబీ.శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. చిగురుకోట, పెదకామనపూడి, చినకామనపూడి, బొమ్మినంపాడు, అల్లూరు, ములకలపల్లి, రామచంద్రాపురం, కొత్తపల్లి, నారాయణపురం, ఊటుకూరు, ప్రొద్దువాక, వైవాక, వాడవల్లి, దేవపూడిలో ఉదయం 9 నుంచి మ.12గం వరకు సరఫరా ఉండదన్నారు.