HYD: సున్నం చెరువు చుట్టూ హైడ్రా విశాలమైన బండ్‌పై పాత్‌వేను సిద్ధం చేసింది. రాతి కుర్చీలు, గజీబోలు, పిల్లల ఆటస్థలాలు, పచ్చిక బయళ్లు, ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేస్తోంది. ఔషధ, సుగంధ మొక్కలు, నీడనిచ్చే చెట్లతో పచ్చదనం పెంచుతోంది. బేబీ పాండ్, బోటింగ్, సోలార్ లైట్లు, ఫెన్సింగ్‌తో చెరువును పర్యాటక ఆకర్షణగా తీర్చిదిద్దుతోంది. సహజ కొండను సైతం సుందరీకరిస్తోంది.
తెలంగాణ
సున్నం చెరువుకు కొత్త అందాలు


